Jayamu Neede Jayamu Neede

జయము నీదే జయము నీదే ఓ సేవకుడా

భయములేదు భయము లేదు ఓ సైనికుడా = 2

హలెలూయా హలెలూయా – హలెలూయా హలెలూయా

హలెలూయా హలెలూయా – హలెలూయా….. = 2

1. యేసుక్రీస్తు నీతోనుండి చేయిపట్టి నడపగా – భయమేంటి నీకు భయమేంటి ? – 4

2. రాజులే ఐనా అధికారులే ఐనా – భయమేంటి నీకు భయమేంటి ? – 4

3. ముందు సంద్రమే ఉన్నా వెనక శత్రువే తరిమినా – భయమేంటి నీకు భయమేంటి ? – 4

4. తుఫానులన్నీ సుడిగాలులెదురైనా – భయమేంటి నీకు భయమేంటి ? – 4

5. వేయిమంది పడినా పదివేలమంది కూలినా – భయమేంటి నీకు భయమేంటి ? – 4

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.