kalamulatho |కలములతో వ్రాయగలమా

కలములతో వ్రాయగలమా

కలములతో వ్రాయగలమా.. కవితలతో వర్ణించగలమా.. ?

కళలతో వివరించగలమా.. నీ మహోన్నతమైన ప్రేమా… = 2

ఆరాధింతును – ఆరాధింతును – 2

రారాజువు నీవే – నా తండ్రివి నీవే – నిను విడువను ఎడబాయను – 2

1. ఆకాశములు – నీ మహిమను – వివరించుచున్నవి

అంతరిక్షము – నీ చేతిపనిని – వర్ణించుచున్నది = 2

దేవా.. నా ప్రాణము – నీకొరకై తపియించుచున్నది – 2

ఆరాధింతును – ఆరాధింతును – 2

రారాజువు నీవే – నా తండ్రివి నీవే – నిను విడువను ఎడబాయను – 2

2. సెరాపులు – కెరూబులు – నిత్యము నిను స్తుతియించుచున్నవి

మహాదూతలు – ప్రధానదూతలు – నీ నామము కీర్తించుచున్నవి = 2

దేవా.. నా ప్రాణము – నీకొరకై తపియించుచున్నది – 2

ఆరాధింతును – ఆరాధింతును – 2

రారాజువు నీవే – నా తండ్రివి నీవే – నిను విడువను ఎడబాయను – 2

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.