Kanugontini Ninne O najareya |కనుగొంటిని నిన్నే ఓ నజరేయా

కనుగొంటిని నిన్నే ఓ నజరేయా – సమర్థుడవని సహాయము చేయ..

     నీ ప్రభావము – నాలోకి చేరగా – నా స్వరూపమూ – మారిపోయెగా..

1.  ప్రయత్నాలు చేసి వేసారియుంటిని – ఉన్న ఆస్తినంతా చేజార్చుకొంటిని..

     వైద్యులచుట్టూ – కాళ్లు అరిగేటట్టు – ఎంతతిరిగినా – సరికాక యుంటిని.. 

2.  స్వంతజనులతోనే వెలివేయబడితిని  – అపనిందలపాలై మతిపోయి చెడితిని..

     బ్రతుకెందుకని – మనసే చంపుకుని – జీవశ్చవమై – ఇల మిగిలియుంటిని..

3.  నీ మహిమను గూర్చి వార్తలను వింటిని – స్వస్తపరచు దేవా నిను నమ్ముకొంటిని..

     ధైర్యములేక – ఎదురుగ రాలేక – వెనుకనుండి వచ్చి నిను ముట్టుకుంటిని..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.