Krupa Cheta | కృప చేత పిలిచినపుడే


కృప చేత పిలిచినపుడే – నేను నీ వాడనైతినయ్యా (2)నేను నీ వాడను ….ఆ (3) నీవు నా వాడవు (2)
1.జగత్తు పునాది వేయబడక – ముందే నన్నెరిగి యున్నావయ్యా (2) (నేను)
2.తల్లి గర్బమున రూపింపక మునుపే – పేరు పెట్టి నన్ను పిలిచావయ్య (2) (నేను)
3.నీ గాయపు ప్రక్కను నన్ను కన్నావు – నీ రక్త దారాలతో నను కొన్నావు (2) (నేను) 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.