kula pichhodini nenu |కుల పిచ్చోడ్ని నేను

కుల పిచ్చోడ్ని నేను – కళ్ళులేని కభోదిని

మత ముచ్చోడ్ని నేను – మతేలేని ఉన్మాదిని

ప్రభుదేవా.. పరలోకరాజా – నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా

నా కులం నా కళ్ళు పొడిచిందిలే – నా మతం నా మనసు విరిచిందిలే

కులమొక కల్పనయే – మతమొక మతిభ్రమయే

కుల వెలి, మత బలి – మోసం మోసమేలే

నా అంశం నా కులం తప్పిందిలే – నా వంశం నా మతం మరిచిందిలే

పుట్టుకలో లేని కులం – బ్రతుకులో ఎందుకులే  మరణంలో రాని మతం – మోక్షంలో లేదులే

కుల పిచ్చోడ్ని నేను – కళ్ళులేని కభోదిని   మత ముచ్చోడ్ని నేను – మతేలేని ఉన్మాదిని

ప్రభుదేవా.. పరలోకరాజా – నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.