Mahimonnathudu Mahimanvithudu

మహిమోన్నతుడు – మహిమాన్వితుడు – మరణం గెల్చిన మృత్యుంజయుడు

అద్వితీయుడు – అతి సుందరుడు – అధిక జ్జానసంపన్నుడు

అ.ప. : ఆరాధనా – ఆరాధనా – ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన

హల్లెలూయ – హల్లెలూయ – రాజుల రాజుకే హల్లెలూయ

1. సర్వము నెరిగిన సర్వాధికారి – సర్వము చేసిన సర్వోపకారి

నీతిమంతుని ప్రేమించువాడు – ఇశ్రాయేలును కాపాడువాడు

2. నిత్యం వశియించువాడు అమరుడు ఆయనే – మారం, సత్యం, జీవము ఆయనే

నమ్మినవారిని రక్షించువాడు – నిత్యజీవం దయచేయువాడు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.