Maria Tanayudanta
మరియ తనయుడట మనుజ రూపుడట
మాన వాళి నిజదేవుడట
ఇది మరి తలచిన మరువక కొలచిన
మానవాళి నిజ దేవుడట
1. దావీదు అను పట్టణమునకు
పరుగు పరుగునా పొదామా (2)
2. పొత్తి గుడ్డలట చిన్ని తొట్టెలట
పశుల పాకలో పుట్టెనట (2)
మరియ తనయుడట మనుజ రూపుడట
మాన వాళి నిజదేవుడట
ఇది మరి తలచిన మరువక కొలచిన
మానవాళి నిజ దేవుడట
1. దావీదు అను పట్టణమునకు
పరుగు పరుగునా పొదామా (2)
2. పొత్తి గుడ్డలట చిన్ని తొట్టెలట
పశుల పాకలో పుట్టెనట (2)