Najareyuda |నజరేయుడ

నజరేయుడా - నా యేసయ్య  - ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య  దైవము నీవేనని - గలమేత్తి నీ కీర్తి నే చాటెద
1. ఆకాశ గగనాలను - నీ జేనతో చేసితివి
   శూన్యములో ఈ భూమిని - వ్రేలాడ దీసిన నా యేసయ్య
   నీకే వందనం ----- నీకే వందనం  || నజరేయుడా ||

2. అగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి
   జలములలో బడి నే వెళ్ళిన - నన్నేమి చేయవు నా యేసయ్య
   నీకే వందనం ------ నీకే వందనం || నజరేయుడా ||

3. సీయోను శిఖరాగ్రము - నీ సింహాసన మాయేనా
   సీయోనులో నిను  చూడాలని - ఆశతో ఉన్నాను  నా యేసయ్య
   నీకే వందనం ------ నీకే వందనం  || నజరేయుడా ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.