O Deva naa Yathralona|ఓ దేవా నా యాత్రలోన

ఓ దేవా నా యాత్రలోన – నా తోడు నీవేనయా -2 

నా నీడవై – నను వీడక – నడిపించు నా దేవా – 2

1. దుప్పి నీటి – వాగుల కొరకు – ఆశపడునట్లుగా 

దేవా నీకొరకు – నా ప్రాణం – ఆశ పడుచున్నది = 2

నిత్యము నీ వాక్యమందు నిలిపి – నీ కృపలో నను గావుమా – 2

2. క్రమములేని నా బ్రతుకంతా – శ్రమలపాలైపోగా 

కరుణ చూపి – నన్ను నీవు – వెలుగుతారగా చేసావు = 2

కడవరకు నీ ఆజ్ఞలందు నిలిపి – నీ కృపలో నను గావుమా – 2

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.