O talli Kannanu O thandri Kannanu |ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను

ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను  – ప్రేమించు 

దేవుడు క్షమించు దేవుడు  (2)  

ఆప్తులకన్నా ప్రేమించు  దేవుడు 

ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు  ( ఓ తల్లి )

1. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ 

కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ (2)

ముదిమి వచ్చు వరకు నిన్నేత్తుకునే  ప్రేమ (2)

తల్లియైన మరచిన నిను మరువని ప్రేమ

ప్రేమా… ప్రేమా… ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ

ప్రేమా… ప్రేమా… ఏ బదులాసిన్చనిది  యేసు ప్రేమ ( ఓ తల్లి )

2. పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ – పాపులను 

త్రోయక దరిచేర్చు ప్రేమ (2)

ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ (2)

పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ ప్రేమా … ప్రేమా…( ఓ తల్లి )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.