Oh Kraistavuda|ఓ క్రైస్తవుడా – సైనికుడా

పల్లవి :ఓ క్రైస్తవుడా – సైనికుడా – బలవంతుడా – పరిశుద్ధుడా 

         కదలిరావోయ్ – నీవు కదలిరా 

         జాలరి మనుష్యుల పట్టు జాలరీ … ఆత్మల కాయు కాపరీ 

         అమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి 

     1. సిలువే నీ స్థావరము – శ్రమలే నీ సైన్యము 

         సహనమే నీ ధైర్యము – సాక్ష్యమే నీ సైన్యము

     2. త్యాగమే నీ క్షేమము – ప్రార్థనే నీ యవ్వనము 

         వాక్యమే నీ బాణము – విశ్వాసమే ఉద్యమము 

     3. సత్యమే నీ గమ్యము – సమర్పనయే నీ శీలము 

         యేసే నీ కార్యక్రమము – ప్రేమే నీ పరాక్రమము 

     4. దేశంలో విదేశం లో – గ్రామంలో కుగ్రామంలో 

         అడవులలో కొండలలో – పనిఎంతో ఫలమెంతో 

     5. జయించి లే శరీరాన్ని – ధరించుకో శిరస్త్రాన్ని 

         బంధించు విషపు సర్పాన్ని – బోధించు యేసు పథకాన్ని 

     6. సిద్ధాంతపు గట్టు దుమికిరా – సాకులనే మెట్టులు దిగిరా 

        దీనుడా కాదు ధన్యుడా – విదేయుడా అజేయుడా 

    7. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో – అధ్వాన్నపు అడవి

దాటి ముందుకుపో   నీ ఇల్లే పెనూయేలు – నీ పేరే ఇశ్రాయేలు

    8. సంఘమే నీ రంగ స్థలం – సహవాసమే నీ స్థానము 

        ఏసే  నీ నాయకుడు – శుద్దాత్ముడే దర్శకుడు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.