Rammanuchunnadu

రమ్మానుచున్నాడు – నిన్ను ప్రభు యేసు

వాంఛతో తన కరము చాపి – రమ్మనుచున్నాడు

1. ఎటువంటి శ్రమలందును – ఆదరణ నీ కిచ్చునని

గ్రహించి నీవు యేసునిచేరినా – హద్దులేని యింపునొందెదవు !!రమ్మాను!!

2. కన్నీరంతా తుడుచును – కనుపాపవలె కాపాడున్

కారు మేఘమువలె కష్టములు వచ్చినను

కనికరించి నిన్ను కాపాడును !!రమ్మాను!!

౩. సొమ్మసిల్లు వేళలో – బలమును నీ కిచ్చును

ఆయన నీ వెలుగు రక్షణ అయినందున

ఆలసింపక నీవు త్వరపడి రమ్ము !!రమ్మాను!!

4. సకల వ్యాధులను – స్వస్థపరచుటకు

శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో

అందరికి తన కృపల నిచ్చున్ !!రమ్మాను!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.