Sannuthinthu Yesu Swami |సన్నుతింతు యేసు స్వామి
సన్నుతింతు యేసు స్వామి – నిన్ను అనుదినం
నీ మహాత్య కార్యములను – పాడి వివరింతున (2)
శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగనుందువు
ఆశ్చర్యకార్యములు ఆనంద గడియలు – ఎన్నడు మరువను
సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
కరుణకాటాక్షములు కిరీటముగా – నాకిచ్చియున్నావు (2)
నా దోశములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతు llసన్నుతింతుll
మహిమైశ్వర్యముల మాహారాజు – మహిమతో