Yesuni namamulo |యేసుని నామములో

యేసుని నామములో – మన బాధలు పోవును

దుష్టాత్మలు పారిపోవును – శోధనలో జయమొచ్చును

మృతులకు నిండు జీవమొచ్చును – హృదయములో నెమ్మదొచ్చును

ఘోరమైన వ్యాధులెన్నైనా – మార్పులేని వ్యసనపరులైనా

ఆధికముగా లోటులెన్నునా -ఆశలు నిరాశలే ఐనా

ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవు

పరివర్తన చెందినచో - పరలోకం చేరెదవు

యేసు రక్తముకే – యేసు నామముకే యుగయుగములకూ మహిమే

అభిషిక్తులగు తన దాసులకు – ప్రతి సమయమునా జయమే

యేసుని నామములో – మన బాధలు పోవును

దుష్టాత్మలు పారిపోవును – శోధనలో జయమొచ్చును

మృతులకు నిండు జీవమొచ్చును – హృదయములో నెమ్మదొచ్చును

రాజువైనా యాజకుడవైనా- నిరుపేదవైనాబ్రతుకు చెడివున్నా

ఆశ్రయముగా గృహములెన్నున్నా – నిలువనీడే నీకు లేకున్నా

శ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నా

నీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు

యేసు రక్తముకే – యేసు నామముకే యుగయుగములకూ మహిమే

అభిషిక్తులగు తన దాసులకు – ప్రతి సమయమునా జయమే

యేసుని నామములో – మన బాధలు పోవును

దుష్టాత్మలు పారిపోవును – శోధనలో జయమొచ్చును

మృతులకు నిండు జీవమొచ్చును – హృదయములో నెమ్మదొచ్చును

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.