Ennalluga Ennelluga |ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా నా నీరిక్షనా
ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా నా నీరిక్షనా
ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా ఈ నీరిక్షనా
యేసయ్య యేసయ్య నీ ప్రేమ పొందాలని
యేసయ్య యేసయ్య నీకు పరవసించాలని
అవమానాలన్ని ఆవేదనలన్ని నీతోనే పంచుకోవాలని
నీ గాయాలన్ని ముద్దాడి నేను నీ సన్నిధిలో ఉండాలని
నిను చేరాలని నిను చూడాలని నీతో నడవాలని
నీతో గడపాలని
కన్నీరు తుడిచి కౌగిటిలో చేర్చి వేదన బాదలు నాకింకా లేవని
బంగారు వీదుల్లో కలిసి నడవాలని నిత్య జీవంలో నేను ఉండాలని
నిను చేరాలని నిను చూడాలని నీతో నడవాలని
నీతో గడపాలని