Prema Maya Yesu Prabhuva

ప్రేమమయా యేసు ప్రభువా – నిన్నే స్తుతింతును ప్రభువా -2
అనుదినమూ – అనుక్షణము -2
నిన్నే స్తుతింతును ప్రభువా -2
ప్రేమమయా యేసు ప్రభువా – నిన్నే స్తుతింతును ప్రభువా

1. ఏ యోగ్యత లేని నన్ను – నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా -2
నన్నెంతగానో ప్రేమించినావు -2
నీ ప్రాణమిచ్చావు నాకై -2
ప్రేమమయా యేసు ప్రభువా – నిన్నే స్తుతింతును ప్రభువా

2. ఎదవాకిటను నీవు నిలచి – నా హృదయాన్ని తట్టావు ప్రభువా -2
హౄదయాంగణములోకి అరుదెంచినావు -2
నాకెంతో ఆనందమే -2
ప్రేమమయా యేసు ప్రభువా – నిన్నే స్తుతింతును ప్రభువా

3. శోధనలు నను చుట్టుకొనినా – ఆవేదనలు నను అలుముకొనినా -2
శోధన, రోదన ఆవేదనలో -2
నిన్నే స్తుతింతు (ను) ప్రభువా -2

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.