DEVA NEE SAKSHIGA |దేవా నీ సాక్షిగా

దేవా నీ సాక్షిగా నేనుండుంట ఈ మంటికి భాగ్యము |2|
జాలిగా మనుజాళికై ,  కలువరిలోని ఆ యాగము
చాటెద ప్రతి స్థలమందు, నా తుది శ్వాస ఆగేవరకూ   | దేవా నీ సాక్షిగా|

చరణం-1

నాలాంటి నరమాత్రుని చేరుట – నీవంటి పరిశుద్ధునికేలనో |2|
ఏ మేధావికి విదితమే కాదిది- కేవలం నీ కృపే దీనికాధారము
ఈ సంకల్పమే నా సౌభాగ్యమే – నా బ్రతుకంతా కొనియాడుట

                                                                                | దేవా నీ సాక్షిగా|చరణం – 2.

 నా ఊహకందని మేలుతో  – నా గుండె నిండింది ప్రేమతో |2|
నా కన్నీటిని మార్చి పన్నీరుగా-  నాట్యము చేయు అనుభవమిచ్చావుగా
ఈ శుభవార్తను చాటు సందేశము –  నేను ఎలుగెత్తి ప్రకటించెద

                                                                                     | దేవా నీ సాక్షిగా|

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.