Sarva Chittambu Needenayya |సర్వ చిత్తంబు నీదేనయ్యా

 సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే (2)
 సారెపైనున్న మంటినయ్యా సరియైన పాత్రన్ చేయుమయ్యా
 సర్వేశ్వరా నే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును        ||సర్వ చిత్తంబు||

 ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే ప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2)
 పరికింపు నన్నీ దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా
 పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబు పోవ నను కడుగుమా ||సర్వ చిత్తంబు||

 నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2)
 నీఛమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ
 నిజమైన సర్వ శక్తుండవే నీ చేత పట్టి నన్ రక్షింపుమా      ||సర్వ చిత్తంబు||

 ఆత్మ స్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహ పరమున (2)
 అధికంబుగా నన్ నీ ఆత్మతో ఆవరింపుమో నా రక్షకా
 అందరు నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుము దేవా   ||సర్వ చిత్తంబు|| 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.