ARE YOU THANKFUL TO GOD ALWAYS ?
🌹 *అందమైన సందేశం* 🌹
👉 *ధనవంతుడొకడు, ఒక పేదవాడు చెత్తడబ్బా నుండి ఏదో ఏరుకోవడం తన కిటికీగుండా చూసి.*
*అతడన్నాడు – 🙏దేవునికి స్తోత్రం🙏 నేను పేదవాడను కానందుకు అని*
👉 *ఆ పేదవాడు, రోడ్డుమీద దిగంబరిగా ఉండి అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తిని చూసి*
*అతడన్నాడు – 🙏దేవునికి స్తోత్రం🙏 నేను పిచ్చివాడిని కానందుకు అని*
👉 *ఆ పిచ్చివాడు, ఒక రోగిని అంబులెన్స్ తీసుకువెళ్ళడం చూసి*
*అతడన్నాడు – 🙏దేవునికి స్తోత్రం🙏 నేను రోగిని కానందుకు అని*
👉 *అటుతరువాత ఆ రోగగ్రస్తుడు హాస్పటల్ లో ఒక శవాన్ని ట్రాలీ మీద తీసుకు వెళ్ళడం చూసి*
*అతడన్నాడు – 🙏దేవునికి స్తోత్రం🙏 నేను చావలేదు అని*
🤔 *కేవలం చచ్చినవాడు మాత్రమే >దేవునికి స్తోత్రం< చెప్పలేదు*
👉 *మరి నీవెందుకు ఈరోజు 🙏దేవునికి స్తోత్రం🙏 చెప్పకూడదు*
👉 *దేవుడు నీకిచ్చిన మరియొక అందమైన దినమునుబట్టి, ఆశీర్వాదములనుబట్టి*👈
👉 *జీవితం అంటే ఏమిటి ?👇*
*ఉన్నతమైన జీవితం అంటే ఏమిటో అర్ధం చేసుకోవడానికి నీవు 3 చోట్లకు వెళ్లాలి:*
*1. హాస్పిటల్*
*2. చెరసాల*
*3. సమాధుల దొడ్డి*
👉 *హాస్పటలో నీవు తెలుసుకుంటావు ఆరోగ్యంకంటే ఏదీ అందమైనది కాదని*
👉 *చెరసాలలో నీవు తెలుసుకుంటావు స్వేచ్ఛ ఎంతో ప్రశస్తమైనదని*
👉 *సమాధుల దొడ్డిలో నీవు గుర్తిస్తావు జీవితానికి విలువేమాత్రం లేదని. ఈరోజు మనం నడిచే భూమి రేపు మన పైకప్పు (roof) అవుతుంది*
😭 *విచారకరమైన సత్యం:*
*మనమేమీ తీసుకొనిరాలేదు*
*మనమేమీ తీసుకొనిపోము*
👉 *కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని*
👉 *దేవుడు మన జీవితాలలో చేసిన ప్రతీదానినిబట్టి ✝అన్నివేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం*
🤝 *వాస్తవమనిపిస్తే స్పందించండి*
*ఇతరులకు షేర్ చేసి దేవుని ప్రేమను తెలియజేయండి* 🙏
*ARE YOU THANKFUL & GREATFUL TO GOD ALWAYS ?*