Mangalame Yesunaku |మంగళమే యేసునకు

పల్లవి: మంగళమే యేసునకు – మనుజావతారునకు(3)
శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే

1.పరమపవిత్రునకు – వరదివ్యతేజునకు(3)
  నిరుపామనందునకు (2)- నిపుణవైద్యునకు – మంగళమే
2.దురిత సంహారునకు – వరసుగుణోద్ధారునకు (3)
  కరుణా సంపన్నునకు (2) – జ్ఞాన దీప్తునకు మంగళమే
3.రాజులపై పాజునకు – రవి కోటి తేజునకు (3)
  పూజార్హ పదాబ్జునకు (2) – భువనావన మీకు మంగళమే
4.సత్యప్రవర్తనకు – సద్ధర్మశీలునకు (3)
  నిత్య స్వయం జీవునకు (2) – నిర్మలాత్మునకు మంగళమే
5.యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3)
  సత్య పరంజ్యోతియగు (2) – సార్వభౌమునకు మంగళమే
6.పరమ పురి వాసునకు – నర దైవ రూపునకు (3)
  పరమేశ్వర తనయునకు (2) – ప్రణుతింతుము నీకు మంగళమే

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.