Manasa Manasa Nikidi Telusa|మనసా మనసా నీకిది తెలుసా
మనసా మనసా నీకిది తెలుసా
మానవ జీవిత వరసా ..ఆ,…
మానని జీవిత రభస
1.ప్రేమామయుడు యేసుని శుభకర నామమందు మోక్షము దొరుకును
విశ్వసించి పరలోక ప్రేమను…..ఆ,… నిత్యము పొందుట నీ విధియే
2.పాప శాప భారములన్నిటిన్ పారద్రోల వ్రేలాడే సిలువపై
పుణ్య రక్తధారలు కార్చిన…….ఆ,… గన్యుడు యేసే నీ శరణ్యం