Kaluvariloni Sreshtuda Karuna Baritha |కల్వరిలోని శ్రేష్టుడా

కల్వరిలోని శ్రేష్టుడా-కరుణభరిత సింహమా కన్ను భ్రమించు ప్రభువా-సిలువలోని మిత్రుడా 1.స్తుతికి పాత్రుండగువాడా-దూతలతో వేంచేయువాడా సుదతి మరియు పుత్రుడా-సిలువలోని మిత్రుడా 2.పాపులకై వచ్చినవాడా-ప్రేమ గలిగిన రక్షకుడా పాదములపై బడితిమి-సిలువలోని మిత్రుడా 3.దీవెనలు నిచ్చువాడా-వసుధ కేతెంచినవాడా నీవే సుంకరులాప్తుడవు-సిలువలోని మిత్రుడా 4.ఐదు రొట్టెలు మరి రెండు-చేపలతో నైదువేల జనుల పోషించిన తండ్రి-సిలువలోని మిత్రుడా 5.నీళ్ళను రసముగ మార్చితివి-నీళ్ళమీద నడచితివి మేళ్ళనొసగు మాదాతా-సిలువలోని మిత్రుడా 6.రోగులను బాగుచేయువాడా-గ్రుడ్డికి నేత్రములిచ్చితివి అనాధుల నాయకుడా-సిలువలోని మిత్రుడా 7.హల్లెలూయ కర్హుడా-యెల్లరు కొనియాడువాడా బలముతో వచ్చు మారాజా-సిలువలోని మిత్రుడా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.