Nadipinchu Chunnadu |నడిపించు చున్నాడు

నడిపించు చున్నాడు – నజరేయుడు
నడక నేర్పుచున్నాడు – నను విడువని దేవుడు
గాఢాంధకారములైనా – కన్నీటి లోయలైనా
కష్టాల తీరములైన – కఠినమైన మార్గములైనా ||నడి||

1.నా కాళ్ళు తడబడగా – నడువ లేక నిలబడగా (2)
అడుగులో అడుగేసి – చేతిలో చెయ్యేసి (2)
ఊసుచెప్పినాడు – బాసచేసినాడు (2)
ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య ||సడి||

2.ముదిమిలో బలముడిగి – నిలువలేక తూలిపోగా (2)
చంకలో ఎత్తుకొని – ముద్దులతో ముంచెత్తి (2)
ప్రేమ చూపినాడు – ప్రాణమిచ్చినాడు (2)
ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా ||స||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.