Shubhakara Shuddakara |శుభాకరా! శుద్ధాకరా!

శుభాకరా! శుద్ధాకరా! వి-శుద్ధ వందనమ్ =
నభానభూమి సర్వౌ-న్నత్య వందనమ్

1. యెహోవ ! స్రష్ఠ ! జనక ! నీకు - నెంతయు బ్రణుతి -
మహోన్నతుండ ! దివ్యుడ ! ఘన-మహిమ సంస్తుతి

2. విమోచకా ! పిత్రాత్మజుండ ! - విజయ మంగళమ్ =
సమస్త సృష్టి సాధనంబ ! - సవ్య మంగళమ్

3. వరాత్మ పితాపుత్ర నిర్గమ - వరుడ ! స్తోత్రము =
వరప్రదుండ! భక్త హృదయ - వాస ! స్తోత్రము

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.