Naakintha Prothsaha |నాకింత ప్రోత్సహానందముల్

నాకింత ప్రోత్సహానందముల్ కల్గుట -కే కర్త  ఘనమైన -హేతువై యుండు
నాకు గల యున్నత కతమ్మే- నాదు డగును నేను మురియు 
శ్రీకరంబగు నమ మేది? -సిల్వబడ్డ యేసుక్రీస్తే         ||నాకింత||

ఎవరు నా భక్తికి - హితమైనట్టి పునాది - ఎవరు నా కంఠంబు - నెత్తెన్ పాటలతో
ఎవరు నా పాపముల భారము  నెత్తుకొని దేవునికిని నాకును 
చివరకున్ స్నేహంబు కలిపిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే   ||నాకింత||
 
ఎవరు నా శత్రువు -నెదిరించి గెల్చిరి - ఎవరు నా శోకంబు నెగురగొట్టిరి -
ఎవరు నా హృదయంపు మూర్ఛ - నీడ్చి  సేద తీర్చి  మనసు 
చివుకుమను గాయంబు మాన్పిరి - సిల్వబడ్డ యేసుక్రీస్తే ||నాకింత||

నన్ను రక్షింప మర- ణం  బొందియు సమాధి - నెన్నటికిని  గెల్చి యున్న ప్రభువందు 
నున్న విశ్వాసంబే నాకు - నుత్సవంబును కలుగ జేయును  
చెన్నగు నా ప్రభు వింకేవ్వరు - సిల్వబడ్డ యేసుక్రీస్తే ||నాకింత||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.