చితికిన నా జీవితము చినిగిన ఓ కాగితము
నా గుండె పగిలేనయ్యా నా మనసు విరిగేనయ్య
నా ఆశ నీవే కావా నా మార్గములు నీవేగానీ చేతితోనే నన్ను నడిపించుమా నా యేసు
అలనాడు దానియేలు బబులోను దేశములో
నీ పక్షముగా నిలబడినాడునా ఆశ అదియే
దేవానా మార్గము అదియేనీ మాటతోనే నన్ను బ్రతికించుమా నా యేసు
అలనాడు యోబును శ్రమలన్నిటి మధ్య
ననడిపించినావా దేవానా ఆశ అదియే
దేవా నా మార్గము అదియేవిశ్వాసముతో నన్ను చిగురింపచేయుము దేవా
అలనాడు పౌలును నీ రెక్కల నీడలో కాపాడినావా
దేవానా ఆశ అదియే దేవా పరిశుద్దతతో నన్ను కడవరకు నడిపించు
Like this:
Like Loading...
Related