Na kanula vembadi

నా కనుల వెంబడి కన్నీరు రానియ్యకనా ముఖములో దుఖ్ఖమే ఉండనియ్యకచిరునవ్వుతో నింపిన యేసయ్యచిరునవ్వుతో నింపినా యేసయ్య..ఆ..ఆ..ఆరాధన ఆరాధన ఆరాధనా నీకే 4 "నా కనుల"అవమానాలను అశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి "2"నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై...2 చిరునవ్వుతో..అరాధనసంతృప్తి లేని నా జీవితములో సమృద్ది నిచ్చి ఘనపరిచినావు "2"నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి 2...చిరునవ్వుతో..అరాధన

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.