Devuni Upakarambulalona


దేవుని ఉపకారంబులలోన దేనిని మరువకుము 
అయన చేసిన మేలులన్నియు (2) అనుదినమును  తలపోయుము 
దేవుని ఉపకారంబులలోన దేనిని మరువకుము

1. నిరాశతో మనమున్నప్పుడు నిరసించి పడి ఉన్నప్పుడు (2)
మరణ ఛాయలు ఉన్నప్పుడు (2) మరువకుండా కాపాడెనుగా            ॥  దేవుని ||

2. వ్యాధులలో మనమున్నప్పుడు బాధలలో మనమున్నప్పుడు (2)
వ్యాధుల బాధల తొలగించి (2) మరువకుండా కాపాడెనుగా                  ||  దేవుని ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.