Aradinchedanu Ninnu |ఆరాధించెదను నిన్ను

పల్లవి: ఆరాధించెదను నిన్ను నా యేసయ్యఆత్మతో సత్యముతో (2X)

ఆనందగానముతో – ఆర్భటనాదముతో (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య – ఆత్మతో సత్యముతో(2X)

1. నీ జీవవాక్యము నాలో – జీవము కలిగించే (2X)
జీవిత కాలమంత, నా యేసయ్య – నిన్నే కొలిచెదను (2X)

2. చింతలెన్ని కలిగినను – నిందలన్ని నన్ను చుట్టినా (2X)
సంతోషముగ నేను, నా యేసయ్య – నిన్నే వెంబడింతును (2X)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.