Parama Daivame | పరమ దైవమే |TELUGU CHRISTMAS SONG

పరమ దైవమే మనుష్య రూపమై
ఉదయించెను నాకోసమే
అమరజీవమే నరుల కోసమే
దిగివచ్చెను ఈ లోకమే
క్రీస్తు పుట్టెను హల్లెలూయా (3)                      ||పరమ||

1.అకార రహితుడు ఆత్మ స్వరూపుడు   శరీరముధరియించెను
  సర్వాధికారుడు బలాడ్యధీరుడు   దీనత్వమును వరించెను
  వైభవమును విడిచెను  దాసునిగా మారెను (2)
  దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా               ||పరమ||

2.అనాదివాక్యమే కృపాసమేతమై ధరపై కాలుమోపెను
  ఆ నీతితేజమే నరావతారమైశిశువై జననమాయెను
  పాపి జతను కోరెను రిక్తుడు తానాయెను (2)
  భూలోకమును చేరెను యేసురాజుగా                 ||పరమ||

3.నిత్యుడు తండ్రియై విమోచనార్ధమైకుమారుడై జనించెను
  సత్య స్వరూపియై రక్షణ ధ్యేయమైరాజ్యమునే భరించెను
  మధ్య గోడ కూల్చనుసంధిని సమకూర్చను(2)
  సఖ్యత నిలుప వచ్చెను శాంతి దూతగా              ||పరమ||

Download MP3 Here:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.