Entha deenathi Deenamo | ఎంత దీనాతి దీనమో | TELUGU CHRISTMAS SONG

ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2)
నీ జనన మెంత దయనీయమో
తలచుకుంటె నా గుండె తడబడి
కరిగి కరిగి నీరగుచున్నది

1.నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2)
ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా (2)   ||ఎంత||

2.నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా (2)
దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా (2) ||ఎంత||

3.చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా (2)
పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2)       ||ఎంత|

Download MP3 Here:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.