Siyonulo nundi neevu|సియోను లో నుండి నీవు ప్రకాశించుచున్నావు |

  సియోను లో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై |౨|
సమాధానమై సదాకాలము - నను నీతో
నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్య |2|

1.నిర్దోషమైన మార్గములో - నా అంతరంగమున దైర్యమునిచ్చి
నీ సన్నిధిలో నను నిలిపి - ఉన్నత విజయము నిచ్చితివి |2|
నీ ఆశలు నెరవేరుటకు - నీ చిత్తము జరిగించుటకు |2|
విడువవు నన్ను - ఎడబాయవు నీవు |2|

2.నాయందు దృష్టి నిలిపి - నీ స్నేహ బందముతో ఆకర్షించి
కృపా వరములతో నను - నింపి సత్య సాక్షిగా మార్చితివి |2|
నీ మనసును పొందుకొని - నీ ప్రేమను నింపుకొని |2|
కీర్తించెదను ప్రతి నిత్యం - నిను ఆరాదింతును అనుక్షణం |2|

3.నీ దివ్యమైన మహిమను - పరలోకమందు నే చూచెదను
నీ కౌగిలిలో చేర్చుకొని - ప్రతి భాష్పబిందువును తుడిచెదవు |2|
నీ మాటల మకరంధమును - మరపురాని అనుభందమును |2|
మరువను ఎన్నడు - విడువను నేను |2|

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.