దేవా నీవే నా ఆశ్రయము | Deva Neeve Naa Ashrayamu
దేవా నీవే నా ఆశ్రయము
దేవా నీవే నా శరణము
యెహోవా నీవే నా రక్షణ
ప్రభూ నీవే నా ఆధారము
1 . కరుణించు దేవా కరుణాల వాల
నీ విరోధిని అపరాధిని
పాపిని నిరాశ్రయను
నీవే నా అరుణోదయము అరుణోదయము
2 . రాజాధిరాజా ఘనపరిచెదను
నీ నామము స్తుతియించెదను
మహోన్నతుడా
నీ కీర్తిని కొనియాడెదను కొనియాడెదను
https://drive.google.com/file/d/1HuoorW08y00E7vo0Q2kZPXlOL9vFYP6B/preview