Yavvanuda Devuni Kumaruda | యవ్వనుడా దేవుని కుమారుడా

యవ్వనుడా దేవుని కుమారుడా
స్నేహితుడా సత్యానికి వారసుడా  " 2 " 
సువార్తకై లేచి నీవు పరుగులు తీసినా 
సాతాను పై విజయమొంది పరలోకము చేరినా " 2 " 
ఇచ్చెదవు దేవునికి నిజమైన విజయము 
మిగిలిచ్చెదవు సాతానుకు కఠినమైన నరకం            || యవ్వనుడా ||

యవనస్తులు దేవునికి ఇష్టులైన వారని 
మీకన్నా బలవంతులు మనుషుల లో లేరని    " 2 " 
యేసుక్రీస్తు ఎంచుకున్న బలమైన బాణములని 
తన కాడిని మోయుటకు సరియైన వారని 
సువార్తకు ని అడుగులు వేసిన 
సృష్టికర్త ప్రభువును ప్రకటించినా 

ఇచ్చెదవు దేవునికి నిజమైన విజయము 
మిగిలిచ్చెదవు సాతానుకు కఠినమైన నరకం            || యవ్వనుడా ||

యుద్ధమందు సైనికుడు వెనుక తట్టు చూడడు 
శత్రువుతో చివరి దాక పోరాడుటా మానడు    " 2 " 
అడ్డులు ఆటంకములు యద్దమందు సహజమని 
లోకమందు కష్టములు క్రైస్తవులకు వచ్చునని 
అధికమించి నీవు పోరాడిన 
భక్తిలోనే ముందుకు కొనసాగిన 

ఇచ్చెదవు దేవునికి నిజమైన విజయము 
మిగిలిచ్చెదవు సాతానుకు కఠినమైన నరకం            || యవ్వనుడా ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.