Vesarina Manase Ugene |వేసారిన మనస్సే ఊగెనే

వేసారిన మనస్సే ఊగెనే
చేజారిన స్థితికి చేరెనే
ఏ గాయమైన మానదే - నాకున్న బలము చాలదే
వినిపించు యేసు నీ స్వరం - నడిపించు నీతో అనుక్షణం || వేసారిన ||

చరణం -1
కోరినను శ్రేయనైనా నే ప్రేమనే- తాళలేను లేశమైన నీ కోపమే
భారము మోపాకే - లోపము చూడకే
ఎన్నడు నీ కృప దూరము చేయకే || వేసారిన ||

చరణం - 2
వాడిపోదు శ్రేష్ఠమైన ఈ బంధమే - వీడిపోదు ఆదరించే నీ స్నేహమే
తోడుగా ఉండునే - త్రోవను చూపునే
చీకటి కమ్మిన - క్షేమము పంపునే || వేసారిన ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.