Neeve Naa Pranamu Chords Piano & Guitar

పల్లవి:
D Bm
నీవె నా ప్రాణము - నీవె సర్వము    
G A
నీవె నా జీవము - యేసయ్యా     (2)
Bm F#m G A
మరువలేను నీదు ప్రేమ - విడువలేనయా నీ స్నేహం  (2) ...నీవె...
 
1.
D Bm
మార్గం నీవే - సత్యం జీవం నీవే    
G A
జీవించుటకు - ఆధారం నీవే     (2)
Bm F# G A
అపాయం రాకుండ కాపాడువాడవు - నిను నేను ఆరాధింతున్  (2) ...నీవె...
 
2.
D Bm
తోడు నీవె - నా నీడ నీవె    
G A
నిత్యం నా తోడుండే - నా చెలిమి నీవే (2)
Bm F# G A
బ్రతుకంతా నీ కొరకే జీవింతును - నిను నేను ఆరాధింతున్ (2) ...నీవె...

Strumming Pattern : Time Signature 4/4
1 & 2 & 3 & 4 &
D D UDU D U

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.