Kshanamaina Neevu|క్షణమైన నీవు

క్షణమైన నీవు నను విడచి పోలేదుగా
కనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా (2)
కునుకక నిదురించక – కనుపాపలా నను కాచియుంటివి (2)       ||క్షణమైన||

పర్వతములు అన్ని తొలగిపోయినా
నాదు మెట్టలన్ని చెదరిపోయినా (2)
నా వెన్నంటి నా తట్టు నిలచి
కన్నీటినంతా తొలగించితివి (2)
నీ కృప నను విడిచిపోలేదు
నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2)       ||క్షణమైన||

శోధనలు నన్ను చుట్టుముట్టినా
శ్రమలే నన్ను కృంగదీసినా (2)
నా తండ్రివై నా తోడుగా నిలచి
నా భారములన్ని తొలగించితివే (2)
నీ కృప నను విడిచిపోలేదు
నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2)       ||క్షణమైన||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.