Naa Priyuda Yesayya | నా ప్రియుడా యేసయ్యా

నా ప్రియుడా - యేసయ్యా 
నీ కృప లేనిదే నే బ్రతుకలేను 
క్షణమైనా - నే బ్రతుకలేను                              || నా ప్రియుడా || 

నీ చేతితోనే నను లేపినావు 
నీ చేతిలోనే నను చెక్కుకొంటివి 
నీ చేతి నీడలో నను దాచుకొంటివి                    || నా ప్రియుడా ||  

నీ వాక్కులన్ని - వాగ్దానములై 
నీ వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి 
వాగ్దానములు - మార్పు లేనివి                          || నా ప్రియుడా ||

ముందెన్నడూ - నేను వెళ్ళనీ 
నూతనమైన మార్గాములన్నిటిలో 
నా తోడూ నీవై - నన్ను నడిపినావు                    || నా ప్రియుడా || 

సర్వోన్నతుడా - సర్వ కృపానిధి 
సర్వసంపదలు - నేలోనే యున్నవి 
నీవు నా పక్షమై నిలిచి యున్నావు                     || నా ప్రియుడా ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.