Nuthana Yerushalemu| నూతన యెరూషలేము

నూతన యెరూషలేము - పట్టణము 
పెండ్లికై - అలంకరించబడుచున్నది 

దైవ నివాసము మనుషులతో - కూడా ఉన్నది 
వారాయనకు - ప్రజలైయుందురు 
ఆనంద - ఆనంద - ఆనందమే                              || నూతన || 

ఆదియు నేనే - అంతము నేనై యున్నాను 
దుఃఖము లేదు - మరణము లేదు 
ఆనంద - ఆనంద - ఆనందమే                               || నూతన ||

అసహ్యమైనది - నిషిద్ధమైనది చేయువారు 
ఎవ్వరు దానిలో - లేనే లేరు 
ఆనంద - ఆనంద . ఆనందమే                               || నూతన || 

దేవుని దాసులు - ఆయనను సేవించుదురు 
ముఖ దర్శనము - చేయుచునుందురు 
ఆనంద - ఆనంద - ఆనందమే                               || నూతన || 

సీయోనులో -  గొఱ్ఱె పిల్లల్లో మూలరాయి 
సీయోన్ పర్వతం - మీదయు ఆయనే 
ఆనంద - ఆనంద - ఆనందమే                               || నూతన ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.