Yesayya Naa Priya | యేసయ్యా నా ప్రియా

యేసయ్యా నా ప్రియా 
ఎపుడో నీ రాకడ సమయం 

దురవస్థలలో ఒంటరినై 
దుమికి ధూళిగ మారినను 
దూరాన నీముఖ దర్శనము 
ధృవతారగా నాలో వెలిగెనే                || యేసయ్యా ||

మరపురాని నిందలలో 
మనసున మండే మంటలలో 
మమతను చూపిన నీ శిలువను 
మరచిపోదునా నీ రాకను                  || యేసయ్యా || 

ప్రియుడా నిన్ను చూడాలని 
ప్రియ నీవలెనే మారాలని 
ప్రియతమా నాకాంక్ష తీరాలని 
ప్రియమార నామది కోరెనే                  || యేసయ్యా ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.