Ananda Yaatra |ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర
ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర - మన యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను వేయినోళ్ళతో స్తుతియించినను తీర్చలేము ఆ రుణమును || ఆనంద || రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండ మనకు పరిచర్య చేయుటకొరకై దేవదూతలు మనకుండగా || ఆనంద || ఆనందం ఆనందం యేసుని చూసే క్షణం ఆసన్నం ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగెదం || ఆనందం ||