Naa Prana Priyudavu neeve|నా ప్రాణ ప్రియుడవు నీవే

నా ప్రాణ ప్రియుడవు నీవే 
నా ప్రాణ నాధుడ నీవే 
ఎవ్వరు లేరు నాకిలలో - నీవే నాకు సర్వము 
నా దేవా నా ప్రభువా - యేసు

గాఢాంధ కారములో - నీవే నాకు దీపము 
భీకర తుఫానులో - నీవే నాకు దుర్గము    || నాప్రాణ || 

చీకు చింతలలో - కృంగి నేనుండగా 
నా చెంతకు చేరి - నా చింతలు బాపితివే  || నాప్రాణ || 

నీ ప్రేమ బంధము- నన్ను వెంటాడెను 
నీ రెక్కల నీడకు - నన్ను నడిపించెను      || నాప్రాణ ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.