Gurileni Brathukidi | గురిలేని బ్రతుకిది

గురిలేని బ్రతుకిది - దరిచేర్చవా నా ప్రభూ 
నీ తోడు లేక నే సాగలేను - నీ నీడనే కోరితి 

1. గాలికెగరు పొట్టువంటిది - నిలకడలేని నా బ్రతుకు 
    అంతలోనే మాయమగును - ఆవిరివంటి నా బ్రతుకు 

2. వాడిపోయి రాలిపోవును - పువ్వులాంటి నా బ్రతుకు 
    చిటికెలో చితికిపోవును - బుడగవోలె నా బ్రతుకు 

3. కలకాలం నిలుచునది - ప్రభువా నీ దివ్య వాక్యం 
    నిత్యజీవమొసగునది - పరిశుద్ధుడా నీ నామం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.