Medunna Middunna | మేడున్నా మిద్దున్నా

మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దెమీద నీవున్నా
నీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా 

1. సిరి ఉందని తూలనాడినా - బలముందని విర్రవీగిన 
   తీర్పునందు చిక్కెదవన్నా - మార్పునొంద త్వరపడుమన్నా 

2. అందముతో అతిశయించినా - సుందరునని గర్వించినా 
    చివరకు ఇది మన్నగునన్నా - ఆపై నీ గతి ఏమన్నా 

3. చదువులలో శిఖరమెక్కినా - పదవులలో పైకి ఎదిగినా 
    హృదయం ప్రభుకీయకున్నా - నరకమే గతి ఇది నిజమన్నా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.