Nanu preminchina Yesayya | నను ప్రేమించిన యేసయ్యా

నను ప్రేమించిన యేసయ్యా -నిన్ను నేను స్తుతింతునయ్యా 
నాకాదరణానందము నీవే - నను రక్షించిన ఓ రక్షకుడా 

1. బలహీనుడను బహు పాపిని - ధనహీనుడను దరిద్రుడను 
ఏమి చూచి నన్ను వెదకి రక్షించినావు 
ఎంత ప్రేమ నీది - లోకానికి ఒక వింతైనది

2. వీధులలో పడి మోసావు - భారమైన సిలువ నీవు 
నాదు పాపపు మోపంతా నీ వీపు పై మోసావు 
దాపు జేరిన నన్ను - దయతో మన్నించినావా 

3. మరణమును జయించినావు - మృత్యువును ఓడించినావు
మరణ ఛాయలోనున్న నాకు జీవమిచ్చినావు 
ఏమి నీకు అర్పింతునయ్యా - నా వందనం అందుకోవయా 

రచన : డా ॥ ఎ.డి. శిఖామణి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.