Sri Yesu Maha Raja | శ్రీ యేసు మా రాజా

శ్రీ యేసు మా రాజా షాలేము రాజా 
ధన్యులను చేయగా నరులను 
పరము విడచి - ధరకు వచ్చితివా 
మరియమ్మ గర్భమున 

1. నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము - ప్రభు నీవే ద్వారము 
నీవుగాక వేరె మాకు దారి లేదయ్యా - పరమ దారి నీవయ్యా 

2. జీవాహారము జీవజలము జీవాధిపతివి నీవే - జీవింపజేసితివి 
నీవుగాక వేరె మాకు దారి లేదయ్యా - పరమ దారి నీవయ్యా 

3. గొప్ప కాపరి మంచి కాపరి ప్రాణమిచ్చితివి - ప్రధాన కాపరివి 
నీవుగాక వేరె మాకు దారి లేదయ్యా - పరమ దారి నీవయ్యా 

రచన : డా ॥ ఎ.డి. శిఖామణి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.