Yavvana Kraisthava Janama | యవ్వన క్రైస్తవ జనమా

యవ్వన క్రైస్తవ జనమా - క్రీస్తుని ప్రేమను గనుమా 
యేసుని పిలుపు వినుమా - ఆయన వాక్కును గైకొనుమా 

1. యౌవనకాలమందే యేసు యౌవన రుధిరం చిందించె 
    సిల్వకెక్కి ప్రాణమిచ్చె - ఆ ప్రేమను రుచి చూచినావా 

2. యౌవనప్రాయపు మిడిసిపాటు కేవలం క్షణభంగురము 
    వాక్యముతో సరిచూసుకో - నీ నడతను సరిదిద్దుకో

3. యౌవనకాలమందే యేసుని కాడి మోయుట ఎంతో మేలు 
   జీవితం ప్రభుకీయుమా - దీవెన లెన్నో పొందుమా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.