Yentha Madhramu Yesu vakyamu | ఎంత మధురము యేసువాక్యము

ఎంత మధురము - యేసువాక్యము 
నా జీవితకాలమంత నన్ను నడుపును 

1. అలసిసొలసిన సేదదీర్చును - కరువు బరువులో ఆదరించును 
   కృంగినవేళ లేవనెత్తును - శోధనవేళ జయమునిచ్చును 

2. ఆకలైనను ఆహారమిచ్చును - శోకమైనను కన్నీరు తుడుచును 
   చింతలైనను మాన్పివేయును - చెంతజేరిన సంతోషమిచ్చును 

3. చీకటైనను వెలుగు చూపును - పాపినైనను మార్చివేయును 
   వింతప్రేమను బయలుపరచును - వెంబడించిన మేలుకలుగును

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.