Yugamula Paryanthamu | యుగముల పర్యంతము నా స్తోత్రములకరుడు

యుగముల పర్యంతము - నా స్తోత్రములకరుడు 
జగములనేలుచున్న జనతైక కుమారుడు 

1. ఆప్తుడు దేదీ ప్యుడు - ఆపదలో సహాయుడు 
నిత్యుడు సత్యుడు సృష్టికి ఆధారుడు - నా యేసుడు 

2. నిరతము నా దుర్గము - నాదు రక్షణ కేడెము 
కునుకడు నిద్రించడు ఎన్నడు ఎడబాయడు - నా యేసుడు 

3. అల్ఫయు ఓమేగయు - అద్యంత రహితుడు 
కరుణామయుడు కమనీయుడు కలువరినాధుడు - నా యేసుడు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.