Naa Prana Priyuda Na yesu prabhuva|నా ప్రాణ ప్రియుడా

నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా 
నా జీవితం అంకితం - నీకే నా జీవితం అంకితం 

నీ సత్యము సమాజములో 
నీ నీతిని నా హృదయములో 
దాచియుంచలేను ప్రభు 
స్తుతియాగాముగా నూతన గీతము నే పాడెద                    || నా ప్రాణ ||

జ్ఞానులకు నీ సందేశం 
మతకర్తలకు నీ ఉపదేశం 
అర్ధము కాకపోయెనె 
పతిత లెందరో నీ జీవజలములు త్రాగితిరే - త్రాగితిరే          || నాప్రాణ || 

నాయెడ నీకున్న తలంపులు 
బహువిస్తారములై యున్నవి 
వాటిని వివరించి చెప్పలేనే 
అవి అన్నియును లెక్కకు మించినవైయున్నవి - ఐ యున్నవి || నా ప్రాణ ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.